సారాంశం
ఏపీలో మార్చి 18 నుంచి దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది. ఇంద్రధనస్సు పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ 40% వైకల్యం ఉన్నవారు ఫ్రీగా ప్రయాణించవచ్చు.ఇప్పటికే స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు అదే బాటలో దివ్యాంగులకు కూడా అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
5 మార్చి, 2026 02:31 PMకి