LIVE
విజ‌య‌వాడ - విశాఖ‌ప‌ట్ట‌ణాల మ‌ధ్య త్వ‌ర‌లో బుల్లెట్ రైలు..
వెనక్కి

విజ‌య‌వాడ - విశాఖ‌ప‌ట్ట‌ణాల మ‌ధ్య త్వ‌ర‌లో బుల్లెట్ రైలు..

46 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఏపీలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు వ‌డి వ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి. విజ‌య‌వాడ‌-విశాఖ‌ప‌ట్ట‌ణం న‌గ‌రాల మ‌ధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ క‌స‌ర‌త్తు చేస్తోంది. దీంట్లో భాగంగా హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికై ఫైన‌ల్ లొకేష‌న్ స‌ర్వే ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రాధ‌మిక రిపోర్టును రైల్వే అధికారులు రైల్వే బోర్డు ప‌రిశీల‌న‌కై పంపారు. రైల్వే బోర్డు నుంచి అనుమ‌తి వ‌స్తే ఎంతో కీల‌క‌మైన బుల్లెట్ రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీలో రూట్ క్లియ‌ర్ కానుంది.

షేర్ చేయండి:
4 మార్చి, 2026 11:30 AMకి