LIVE
ఐదేళ్ళలో 20 లక్షల జాబ్స్ పక్కా.. ఏపీ సీఎం చంద్రబాబు
వెనక్కి

ఐదేళ్ళలో 20 లక్షల జాబ్స్ పక్కా.. ఏపీ సీఎం చంద్రబాబు

45 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఏపీలో కూటమి ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఉద్యోగాలు పక్కాగా ఇచ్చి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే సుమారు 6.28 లక్షల ఉద్యోగాలను కల్పించినట్టు ఆయన అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరో 14 లక్షల ఉద్యోగాలను కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు.

షేర్ చేయండి:
5 మార్చి, 2026 11:41 AMకి