LIVE
FACT CHECK: ఇరాన్ పై దాడులకు భారత్ పోర్టులను అమెరికా వాడుకుందా?
వెనక్కి

FACT CHECK: ఇరాన్ పై దాడులకు భారత్ పోర్టులను అమెరికా వాడుకుందా?

45 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఇరాన్ పై దాడులకు భారత్ పోర్టులను అమెరికా వాడుకుంటోందని వస్తున్న వార్తలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రగోర్ అమెరికా మీడియాలో చేసిన వ్యాఖ్యలు నిజం కాదని వివరించింది. కల్పిత, నిరాధార వ్యాఖ్యలను నమ్మవద్దని ఓ ప్రకటనలో ప్రజలకు విజ్ణప్తి చేసింది.

షేర్ చేయండి:
5 మార్చి, 2026 11:20 AMకి