సారాంశం
నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్స గ్రామంలో 'పిడిగుద్దులాట' ఉత్కంఠ భరితంగా సాగింది. శతాబ్దానికి పైగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం హున్స గ్రామస్తుల ఐకమత్యం, పోలీసుల పర్యవేక్షణలో ఈ సంవత్సరం పిడిగుద్దులాలను విజయవంతంగా నిర్వహించారు. గ్రామపెద్దలు, ప్రేక్తకుల కేరింతలు, చప్పట్ల నడుమ 15 నిమిషాలపాటు అహ్లాదభరితంగా కొనసాగింది. అనంతరం గ్రామస్తులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని హోలీ శుభాకాంక్లలు తెలిపారు.
5 మార్చి, 2026 03:37 PMకి