LIVE
Images (2)
వెనక్కి

ఐదవ రోజు సునీల్ నాయక్ విచారణ

41 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. ఐదో రోజు సీఐడీ ఆఫీసులో పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు. కస్టోడియల్ టార్చర్ ఘటనపై సీన్ రీ క్రియేషన్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన్ను అక్కడి నుంచి గుంటూరు సీసీఎస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్ ను ప్రశ్నిస్తున్నారు.

షేర్ చేయండి:
9 మార్చి, 2026 02:17 PMకి