LIVE
ఫ్రీ బస్సు ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్ న్యూస్!
వెనక్కి

ఫ్రీ బస్సు ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్ న్యూస్!

45 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

తెలంగాణలో బస్సు ప్రయాణికులకు టీజిఎస్ ఆర్టిసి మరో శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకంతో రద్దీ పెరగడం వల్ల నిలబడి ప్రయాణం చేసే వారికి ఊరట లభించే విధంగా తీపి కబురు వెల్లడించింది. త్వరలోనే టిజిఎస్ ఆర్టిసికి 2000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ వంటి నగరాలలో కాలుష్యం తగ్గించే విధంగా పీఎం ఈ డ్రైవ్ పథకం కింద కేంద్రం వీటిని మంజూరు చేసినట్టు వెల్లడించింది. రెండు వేల ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే రాబోతున్నాయి అన్నది ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే వారికి నిజంగానే శుభవార్త.

షేర్ చేయండి:
5 మార్చి, 2026 01:53 PMకి