LIVE
యుద్ధం వేళ భారత్ కు చమురు కొనుగోలుకు మినహాయింపు...
వెనక్కి

యుద్ధం వేళ భారత్ కు చమురు కొనుగోలుకు మినహాయింపు...

44 రోజుల క్రితం
సారాంశం

> రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్‌కు తాత్కాలిక మినహాయింపు > ఇరాన్‌ యుద్ధం దృష్ట్యా 30 రోజులు మినహాయింపు ఇచ్చిన అమెరికా > మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ వెల్లడి > ఇప్పటికే సముద్రంలో చిక్కుకుపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరగాలన్నారు. > దీంతో రష్యాకు ఆర్థిక పరంగా పెద్దగా ప్రయోజనం చేకూరదన్నారు. > ఇదే సమయంలో అమెరికాకు భారత్‌ ముఖ్యమైన భాగస్వామి అని బెసెంట్‌ వ్యాఖ్యానించారు. > భవిష్యత్తులో తమ ముడి చమురు కొనుగోళ్లను భారత్‌ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు

షేర్ చేయండి:
6 మార్చి, 2026 10:52 AMకి