మహిళల హక్కులకు ప్రతిపక్షాలు వ్యతిరేకం:అమిత్ షా
మహిళా రిజర్వేషన్ల కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడమంటే మహిళలను వారి హక్కులు పొందకుండా అడ్డుకోవడమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు బిల్లును వ్యతిరేకించడమంటే ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపునకు మోకాలడ్డడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత వార్తలు

భువనేశ్వరి గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..!!
పుట్టినరోజు సందర్భంగా భార్య భువనేశ్వరి తో కలిసి సీఎం చంద్రబాబు కేక్ కట్ చేశారు. అద్భుతమైన జీవిత భాగస్వామి అని అభివర్ణించారు. నిరంతరాయంగా ఆమె ఇచ్చే మద్దతు, తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది అని ప్రశంసలు కురిపించారు.
.png)
ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి.. విమానాలే ఎగరవు
ఉత్తరప్రదేశ్‌లో ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేందుకు నిర్మించిన కొత్త విమానాశ్రయాలు వెలవెలబోతున్నాయి. ఆర్భాటంగా ప్రారంభించిన కొన్ని నెలలకే సర్వీసులు నిలిచిపోవడంతో రన్ వేలు ఖాళీగా కనిపిస్తున్నాయి. విమాన సంస్థలకు లాభాలు రాకపోవడం, ప్రయాణికుల రద్దీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.