LIVE
బొత్సకు లోకేష్ ఆత్మీయ పలకరింపు
వెనక్కి

బొత్సకు లోకేష్ ఆత్మీయ పలకరింపు

44 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఇటీవల అనారోగ్యానికి గురైన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. శాసనమండలికి వచ్చిన ఆయన్ను మంత్రి లోకేశ్ ఆత్మీయంగా పలకరించారు. బొత్స సత్యనారాయణ గారు నమస్కారం అంటూ పలకరించారు మంత్రి. గురువుగారు చిన్న అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా హౌస్‌కు రావడం ఆనందంగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 12:04 PMకి