LIVE
టార్గెట్ ఖొమేనీ.. సంవత్సరాల తరబడి రెక్కీ
వెనక్కి

టార్గెట్ ఖొమేనీ.. సంవత్సరాల తరబడి రెక్కీ

47 రోజుల క్రితం
సారాంశం

ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ కోసం ఇజ్రాయెల్ అనేక సంవత్సరాలుగా రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా ఖొమేనీ ని హతమార్చాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం ట్రాఫిక్ కెమెరాలన్నింటినీ హ్యాక్ చేసినట్లు ఇంగ్లీష్ దినపత్రిక పేర్కొంది. అక్కడి మొబైల్ నెట్‌వర్క్‌లోకీ చొరబడి సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది. ఇది కొన్నేళ్లపాటు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెట్ వర్క్ ఆధారంగా ఖొమేనీ కదలికలను పూర్తిగా సేకరించి, దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మొత్తం కుటుంబంతో సహా ఖొమేనీ ని హతమార్చటం ద్వారా, ఇతర దేశాలకు కూడా టెర్రిబుల్ వార్నింగ్ ఇచ్చినట్లు అవుతోంది.

షేర్ చేయండి:
3 మార్చి, 2026 11:43 AMకి