LIVE
Deepika
వెనక్కి
Entertainment

దీపికా రణ్‌వీర్‌ల గుడ్‌న్యూస్‌...కొందరి గుండెల్లో టెన్షన్‌

2 గంటల క్రితం
సారాంశం

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ దీపికా పదుకోనేలు భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీపికా, రణ్వీర్ లు మరో ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడం సర్‌ప్రైజింగ్ గా మారింది. ఈ గుడ్ న్యూస్ మాత్రం కొందరిలో కొంచెం టెన్సన్ తెచ్చింది. ఆమె చేస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి? చేయనున్న సినిమాల సంగతి ఏంటి అనేది ఇప్పుడు నుంచే ప్రశ్నగా మారింది. మెయిన్ గా రాకా, ఇతర బాలీవుడ్ సినిమాలలో దీపికా ఇప్పుడు నటిస్తుంది.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 04:38 PMకి

సంబంధిత వార్తలు

దురంధర్‌ ఓటీటీ డేట్స్‌

దురంధర్‌ ఓటీటీ డేట్స్‌

బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ అయ్యిన లేటెస్ట్ చిత్రమే “ధురంధర్ 2”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి దుమ్ము లేపుతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ నాలుగు గంటల స్పై యాక్షన్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో స్టడీగా దూసుకెళ్తుంది. ధురంధర్ 2 ని జియో హాట్ స్టార్ వారు ఈ మే 27 లేదా జూన్ 4 నుంచి అందుబాటులో ఉండొచ్చని తెలుస్తుంది.

3 నిమిషాల క్రితం
పౌరాణిక పాత్రల మధ్య పోరు

పౌరాణిక పాత్రల మధ్య పోరు

భారతీయ చిత్ర పరిశ్రమలో మ‌ళ్లీ పౌరాణిక చిత్రాల ట్రెండ్ మొద‌లైంది. ఒకప్పుడు భక్తిరస చిత్రాలకే పరిమి తమైన పురాణ గాథలిప్పుడు అత్యాధునిక సాంకేతికతతో సినిమాటిక్ గా రూపాంతరం చెందుతున్నాయి. `రామాయణ`, `మ‌హాభార‌తం` నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించ డానికి సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అగ్ర కథానాయకులు పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం.

12 నిమిషాల క్రితం
‘అన్ని ఓ గురుతులు’ కి మంచి గుర్తింపు

‘అన్ని ఓ గురుతులు’ కి మంచి గుర్తింపు

వెంకట్ చల్లగుండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్ని ఓ గురుతులు ’పుట్టుకతోనే మన జీవితంతో ఎన్నో బంధాలు పెనవేసుకుపోతాయి. ప్రతి బంధం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక నిజమైన తోడుగా ఉంటానని నమ్మకాన్ని కలిగిస్తుంది కానీ నీ అసలైన తోడు ఎవరు అనేది తెలిసే సరికి జీవితం మొత్తం ఖర్చు అయ్యుంటుంది.

18 నిమిషాల క్రితం
 గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి కన్నుమూత

గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు. ఎడిటర్‌గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది.

21 నిమిషాల క్రితం