సారాంశం
లోక్‌సభ తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. సామాన్య కుటుంబంలో జన్మించి లోక్‌సభ సభాపతిగా ఎదిగి.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషిచేద్దాం' అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు లోకేశ్.
3 మార్చి, 2026 01:39 PMకి