LIVE
Dhurandhar 2 Box Office Collection
వెనక్కి
Entertainment International

‘ధురందర్ 2: ది రివెంజ్’ కలెక్షన్ల సునామీ..!

30 రోజుల క్రితం
Telangana
సారాంశం

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ మూవీ ‘ధురందర్ 2: ది రివెంజ్’. ఉగాది పండగ సందర్భంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ధురంధర్ 2 సినిమా మొదటి రోజు ఈ సినిమా థియేటర్లలో రూ. 100 నుండి 115 కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం భారతదేశవ్యాప్త వసూళ్లు మాత్రమే. ఈ చిత్రాన్ని మొదటి రోజు ప్రత్యేక ప్రదర్శనల ద్వారా కూడా విడుదల చేశారు. దీని ద్వారా రూ. 43 కోట్లు వసూలు అయ్యాయి. ఓవరాల్ గా మొదటి రోజు మొత్తం వసూళ్లు సుమారు రూ. 172.63 కోట్లుగా ఉన్నాయి. అయితే.. ఈ కలెక్షన్స్ గురించి చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.

షేర్ చేయండి:
20 మార్చి, 2026 11:59 AMకి

సంబంధిత వార్తలు

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

11 నిమిషాల క్రితం
మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

29 నిమిషాల క్రితం
ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

భారీ వసూళ్ల రికార్డులు సాధించిన సినిమాల్లో పుష్ప 2, బాహుబలి 2కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రెండు సినిమాలు చాలా కాలంగా టాప్ గ్రాసర్స్ జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ తాజాగా దురంధర్-2 సత్తా చాటింది.

1 గంటల క్రితం
పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?