LIVE
అమెరికా రాడార్ ను పేల్చేసిన ఇరాన్
వెనక్కి

అమెరికా రాడార్ ను పేల్చేసిన ఇరాన్

44 రోజుల క్రితం
సారాంశం

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాల‌కు ధీటుగా ఇరాన్ బ‌దులిస్తోంది. గ‌ల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావ‌రాల‌పై విరుచుకుప‌డుతోంది. అయితే వార్ మొద‌లైన తొలి రోజుల్లోనే అమెరికాకు చెందిన కీల‌క రేడార్‌ను ఇరాన్ పేల్చివేసింది. థాడ్ మిస్సైల్ బ్యాట‌రీల‌కు చెందిన ఏఎన్‌/టీపీవై-2 ట్రాన్స్‌పోర్ట‌బుల్ రేడార్‌ను ఇరాన్ పేల్చేసింది. జోర్డాన్‌లో ఉన్న ఈ రేడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసింది. క్షిప‌ణులు, డ్రోన్ల రాకను ప‌సిక‌ట్ట‌డంలో ఈ రేడార్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంది.

షేర్ చేయండి:
7 మార్చి, 2026 12:51 PMకి