LIVE
కాశ్మీర్లో సడన్ గా సెలవులు.. ఎందుకంటే..?
వెనక్కి

కాశ్మీర్లో సడన్ గా సెలవులు.. ఎందుకంటే..?

46 రోజుల క్రితం
సారాంశం

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. అమెరికా దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ మృతి తో‌ పలు దేశాల్లో నిరసనలు చేపట్టారు. ఇదే సమయంలో భారత్‌లోని జమ్ము కశ్మీర్‌లో కూడా కొన్ని వర్గాలు ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. జమ్ము కశ్మీర్‌లో అల్లర్లు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్‌ లో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈ వారాంతం వరకు అంటే మార్చి 7వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు

షేర్ చేయండి:
4 మార్చి, 2026 11:18 AMకి