LIVE
ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా: కొలికపూడి
వెనక్కి

ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా: కొలికపూడి

44 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

టీడీపీ వివాదాస్పద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అసెంబ్లీ లాబీలో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, ఎంపీ కేశినేనితో వివాదంపై చర్చించారు. వివాదాలు ముగిసిపోయినట్లేనని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలో ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానని, తన నుంచి కూడా అదే ఆశిస్తానని చెప్పారు. తన చర్యలు పార్టీకి ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నాని, ఇకపై పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడతానని తెలిపారు.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 04:05 PMకి