
BIG BREAKING: ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దు.. ఎల్లుండి కీలక భేటీ (2)
TG : తాజా పరిస్థితుల్లో MPTC, ZPTC పదవులను రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలు ప్రత్యక్షంగాను ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరగుతున్నాయి. గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాలు తదితర చోట్ల ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి. దీంతో ఈ పదవులు రద్దు చేసి, నేరుగా MPP, ZP ఛైర్మన్ ఎన్నికకు ప్లాన్ చేస్తున్నారు. ఎల్లుండి CM కీలక భేటీ ఏర్పాటు చేశారు.
సంబంధిత వార్తలు

ఎల్ఐసీలో ఉద్యోగాలకు అప్లై చేశారా
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 30 ఆఖరు. ఏపీలో గుంటూరు 1, తిరుపతి 1, విజయవాడ 3, వైజాగ్ గాజువాక 3, తెలంగాణలో హన్మకొండ వరంగల్ 1, హైదరాబాద్ సికింద్రాబాద్ 19, కరీంనగర్ 1, మహబూబాబాద్ 1, నిజామాబాద్ 1, సిద్దిపేట 1 ఖాళీలు ఉన్నాయి.
.png)
మహిళలకు సర్కార్ గిఫ్ట్.. 48 గంటల్లోనే లోన్
ఏపీలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎటువంటి షూరిటీ లేకుండానే రూ. 2 లక్షల వరకు రుణం అందించనుంది. అప్లై చేసిన కేవలం 48 గంటల్లోనే నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

BREAKING: సాదాబైనామాల ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
TG : ఇటీవల నిర్దేశించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, సాదాబైనామాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభించింది. భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చే వాటిని గ్రామంలోని రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు. వ్యవసాయ భూములకు టైటిల్ డీడ్‌లు జారీ చేసే ముందు, దరఖాస్తుదారులు సమర్పించిన అఫిడవిట్‌లను పరిశీలిస్తారు. ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తితే, చట్టబద్ధంగా ధృవీకరించే వరకు దరఖాస్తులను నిలిపివేస్తారు.

భువనేశ్వరి గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..!!
పుట్టినరోజు సందర్భంగా భార్య భువనేశ్వరి తో కలిసి సీఎం చంద్రబాబు కేక్ కట్ చేశారు. అద్భుతమైన జీవిత భాగస్వామి అని అభివర్ణించారు. నిరంతరాయంగా ఆమె ఇచ్చే మద్దతు, తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది అని ప్రశంసలు కురిపించారు.