LIVE
Congress President Mallikarjun Kharge
వెనక్కి
NationalPolitics

మహిళలను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ కుట్ర: ఖర్గే

2 రోజుల క్రితం
Telangana, Andhra Pradesh
సారాంశం

మహిళలను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేయాలని..తద్వారా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని మోదీ-షా ద్వయం చేసిన దుష్ట ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఇండియా కూటమి ఐక్యతతో ఈ కుతంత్రాన్ని తిప్పికొట్టిందని తెలిపారు. ప్రధానికి మహిళలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. నియోజకవర్గాల పెంపుతో సంబంధం లేకుండా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వ్యాఖ్యానించారు.

షేర్ చేయండి:
18 ఏప్రిల్, 2026 11:10 AMకి

సంబంధిత వార్తలు

భువనేశ్వరి గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..!!

భువనేశ్వరి గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..!!

పుట్టినరోజు సందర్భంగా భార్య భువనేశ్వరి తో కలిసి సీఎం చంద్రబాబు కేక్ కట్ చేశారు. అద్భుతమైన జీవిత భాగస్వామి అని అభివర్ణించారు. నిరంతరాయంగా ఆమె ఇచ్చే మద్దతు, తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది అని ప్రశంసలు కురిపించారు.

2 నిమిషాల క్రితం
ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి.. విమానాలే ఎగరవు

ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి.. విమానాలే ఎగరవు

ఉత్తరప్రదేశ్‌లో ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేందుకు నిర్మించిన కొత్త విమానాశ్రయాలు వెలవెలబోతున్నాయి. ఆర్భాటంగా ప్రారంభించిన కొన్ని నెలలకే సర్వీసులు నిలిచిపోవడంతో రన్ వేలు ఖాళీగా కనిపిస్తున్నాయి. విమాన సంస్థలకు లాభాలు రాకపోవడం, ప్రయాణికుల రద్దీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

5 నిమిషాల క్రితం
చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్:  మోదీ వెల్లడి

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి

ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

22 నిమిషాల క్రితం
చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.

38 నిమిషాల క్రితం