సాంగ్స్ తప్ప స్కామ్స్ తెలియదు..మంగ్లీ
తనకు పాటలు తప్ప మరో ప్రపంచం తెలియదని...తనకు కుంభకోణాల గురించి తెలియదని ప్రముఖ సింగర్ మంగ్లీ అన్నారు. తనపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారని కాపు హేమకాంత్ రెడ్డి, సింగపోగు సుబ్బారావు, రమావత్ మధులపై రాష్ట్ర అదనపు డీజీపీ మహేశ్ భగవత్ ను కలిసి ఫిర్యాదు చేసింది.
సంబంధిత వార్తలు

NEW OFFER : ఐరన్ లెగ్ ముద్ర పడ్డా.. బంపరాఫర్ కొట్టేసిన బ్యూటీ
పవన్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో చేసిన హరిహర వీరమల్లు, రాజాసాబ్'చిత్రాలు డిజాస్టర్ అవ్వడంతో నిధి అగర్వాల్‌కు ఐరన్ లెగ్ ముద్ర పడింది. అయితే ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమాలో నిధిని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న నాలుగో సినిమా ఇది.

MOVIE UPDATE : షూటింగ్ పూర్తి.. జాన్వీ జంప్
రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పెద్ది షూటింగ్ పూర్తయింది. దీంతో హీరోయిన్ జాన్వీకపూర్ సమ్మర్ వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ చెక్కేసింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ సినిమాలో అచ్చియమ్మ అనే పవర్‌ఫుల్ పాత్రలో జాన్వీ నటిస్తోంది. జూన్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఆమె ఏకంగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు టాక్.
.png)
పూరీ జగన్నాథ్ కు సేతుపతి స్పెషల్ విష్.. ఏమన్నారంటే?
టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.పూరీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన తెరకెక్కిస్తున్న 'స్లమ్ డాగ్' చిత్రం కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

RED SALUTE: ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలకు 45 ఏండ్లు!
ADB జిల్లా ఇంద్రవెల్లి పోలీసు కాల్పులకు నేటితో 45 ఏళ్లు నిండాయి. భూమి, అటవీ హక్కుల సాధన కోసం 1981 ఏప్రిల్ 20న గిరిజనులు సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ కాల్పులకు దారితీయగా 300 మందికి పైగా అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, అధికారులు 13 మంది చనిపోయారని చెప్పారు. హక్కుల కోసం అసువులుబాసిన ఆ వీరులకు ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తారు.