LIVE
599170 Lead 13
వెనక్కి
Politics

మోదీ అట్టర్ ఫ్లాప్- కేంద్రంపై కాంగ్రెస్ నిప్పులు

27 రోజుల క్రితం
సారాంశం

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఖండించడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని, ఇది భారత విదేశాంగ విధానానికే అవమానకరమని జైరాం రమేష్ మండిపడ్డారు. యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నా, ప్రధాని నివారణ దిశగా ప్రయత్నించడం లేదని ఆరోపించారు. భారత నౌకల రక్షణ విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తన గళాన్ని బలంగా వినిపించలేకపోతోందని విమర్శించారు.

షేర్ చేయండి:
24 మార్చి, 2026 07:24 AMకి

సంబంధిత వార్తలు

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్:  మోదీ వెల్లడి

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి

ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

17 నిమిషాల క్రితం
చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.

33 నిమిషాల క్రితం
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

44 నిమిషాల క్రితం
ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు

ప్రజల మధ్యే బాబు పుట్టినరోజు

పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. నారా భువనేశ్వరి గారు రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా ఆహారం అందించేందుకు రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు.

56 నిమిషాల క్రితం