సారాంశం
న్యూఢిల్లీ: NEET-UG 2026 పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు సవరణల అవకాశం కల్పించారు. మార్చి 12 నుంచి అప్లికేషన్ ఫారమ్‌లో తప్పులను సరిచేసుకునే విండో తెరవనున్నారు. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వంటి అంశాల్లో మార్పులు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి సవరణలు చేయాలని NTA సూచించింది.
12 మార్చి, 2026 09:52 AMకి
