పార్లమెంటు ఉభయసభలు నిరవదిక వాయిదా పడ్డాయి. మూడు రోజులపాటు జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమవేశాలు మూడు రోజులుగా వివిద అంశాలపై చర్చించాయి. పార్లమెంటు ముందుకు మూడు కీలక బిల్లులను కేంద్ర తీసుకొచ్చింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల పునర్విభజన బిల్లును కేంద్రం వెనక్కి తీసుకుంది.
సంబంధిత వార్తలు
.png)
ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి.. విమానాలే ఎగరవు
ఉత్తరప్రదేశ్‌లో ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేందుకు నిర్మించిన కొత్త విమానాశ్రయాలు వెలవెలబోతున్నాయి. ఆర్భాటంగా ప్రారంభించిన కొన్ని నెలలకే సర్వీసులు నిలిచిపోవడంతో రన్ వేలు ఖాళీగా కనిపిస్తున్నాయి. విమాన సంస్థలకు లాభాలు రాకపోవడం, ప్రయాణికుల రద్దీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.
.png)
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
