LIVE
వైసీపీ ఎమ్మెల్యేలపై పవన్ సంచలన వ్యాఖ్యలు
వెనక్కి

వైసీపీ ఎమ్మెల్యేలపై పవన్ సంచలన వ్యాఖ్యలు

44 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

వైసీపీ ఎమ్మెల్యేలపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి 11మంది సభ్యులున్నా 11వందల మంది ఉన్నట్లుగా మాట్లాడుతారని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు చెప్పే అసత్యాలు కూడా ప్రజలు నిజాలని బలంగా నమ్మే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. కూటమి నేతలు ఏకాభిప్రాయం తో ఉండాలని సూచించారు. కూటమి లో పార్టీ లు కలిసి కట్టుగా ఉండాలని.. 15 ఏళ్ళు రాష్ట్రం కోసం పాటు పడదామని అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు. ద్రవ్య వినిమయ బిల్లు పైన మాట్లాడిన పవన్... ప్రభుత్వం చేస్తున్నది ప్రజలకు ఎలా చెప్పాలో ఆలోచన చేయాలన్నారు. లేకపోతే.. మనం ఎంత గొప్ప బడ్జెట్ లు పెట్టినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 01:59 PMకి