LIVE
Prakash Raj
వెనక్కి
PoliticsEntertainment

రామాయణంపై ప్రకాష్ రాజ్ వెటకారం

2 రోజుల క్రితం
Telangana, Andhra Pradesh
సారాంశం

నటుడు ప్ర‌కాష్ రాజ్ రామాయణంపై హాట్ కామెంట్స్ చేశారు. రాముడు, లక్ష్మణుడు ఉత్తరభారతం నుంచి వచ్చిన వలస కూలీలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ లక్ష్మణులు దక్షిణాదిలో ఓ పొలంలోకి ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారని షాకింగ్ విషయాలను పంచుకున్నారు. అయితే ఆ పొలం యజమాని గిరిజనుడు అయిన రావణుడు అంటూ వ్యాఖ్యానించారు. పండ్ల దొంగతనంపై ప్రశ్నించడంతో వివాదం పెద్దది అయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

షేర్ చేయండి:
17 ఏప్రిల్, 2026 02:49 PMకి

సంబంధిత వార్తలు

NEW OFFER : ఐరన్ లెగ్ ముద్ర పడ్డా.. బంపరాఫర్ కొట్టేసిన బ్యూటీ

NEW OFFER : ఐరన్ లెగ్ ముద్ర పడ్డా.. బంపరాఫర్ కొట్టేసిన బ్యూటీ

పవన్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో చేసిన హరిహర వీరమల్లు, రాజాసాబ్'చిత్రాలు డిజాస్టర్ అవ్వడంతో నిధి అగర్వాల్‌కు ఐరన్ లెగ్ ముద్ర పడింది. అయితే ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమాలో నిధిని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న నాలుగో సినిమా ఇది.

4 నిమిషాల క్రితం
MOVIE UPDATE : షూటింగ్ పూర్తి.. జాన్వీ జంప్

MOVIE UPDATE : షూటింగ్ పూర్తి.. జాన్వీ జంప్

రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పెద్ది షూటింగ్ పూర్తయింది. దీంతో హీరోయిన్ జాన్వీకపూర్ సమ్మర్ వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ చెక్కేసింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ సినిమాలో అచ్చియమ్మ అనే పవర్‌ఫుల్ పాత్రలో జాన్వీ నటిస్తోంది. జూన్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఆమె ఏకంగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు టాక్.

9 నిమిషాల క్రితం
పూరీ జగన్నాథ్ కు సేతుపతి స్పెషల్ విష్.. ఏమన్నారంటే?

పూరీ జగన్నాథ్ కు సేతుపతి స్పెషల్ విష్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.పూరీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన తెరకెక్కిస్తున్న 'స్లమ్ డాగ్' చిత్రం కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

13 నిమిషాల క్రితం
చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్:  మోదీ వెల్లడి

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి

ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

21 నిమిషాల క్రితం