LIVE
Dhanush
వెనక్కి
Entertainment

ధనుష్‌ పక్కన రుక్మిణినా.. సారాఅర్జునా?

2 రోజుల క్రితం
సారాంశం

హీరో ధనుష్ ‘కర’ విడుదలకు సిద్ధమవుతుండగా, దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ‘డీ 56’ చత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో ధనుష్ సరసన నటించేది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల తప్పుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం సారా అర్జున్‌ను సంప్రదిస్తున్నట్లు వినికిడి.

షేర్ చేయండి:
17 ఏప్రిల్, 2026 01:38 PMకి

సంబంధిత వార్తలు

NEW OFFER : ఐరన్ లెగ్ ముద్ర పడ్డా.. బంపరాఫర్ కొట్టేసిన బ్యూటీ

NEW OFFER : ఐరన్ లెగ్ ముద్ర పడ్డా.. బంపరాఫర్ కొట్టేసిన బ్యూటీ

పవన్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో చేసిన హరిహర వీరమల్లు, రాజాసాబ్'చిత్రాలు డిజాస్టర్ అవ్వడంతో నిధి అగర్వాల్‌కు ఐరన్ లెగ్ ముద్ర పడింది. అయితే ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమాలో నిధిని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న నాలుగో సినిమా ఇది.

3 నిమిషాల క్రితం
MOVIE UPDATE : షూటింగ్ పూర్తి.. జాన్వీ జంప్

MOVIE UPDATE : షూటింగ్ పూర్తి.. జాన్వీ జంప్

రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పెద్ది షూటింగ్ పూర్తయింది. దీంతో హీరోయిన్ జాన్వీకపూర్ సమ్మర్ వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ చెక్కేసింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ సినిమాలో అచ్చియమ్మ అనే పవర్‌ఫుల్ పాత్రలో జాన్వీ నటిస్తోంది. జూన్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఆమె ఏకంగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు టాక్.

8 నిమిషాల క్రితం
పూరీ జగన్నాథ్ కు సేతుపతి స్పెషల్ విష్.. ఏమన్నారంటే?

పూరీ జగన్నాథ్ కు సేతుపతి స్పెషల్ విష్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.పూరీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన తెరకెక్కిస్తున్న 'స్లమ్ డాగ్' చిత్రం కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

11 నిమిషాల క్రితం
"హ్యాపీ బర్త్‌డే మావయ్య " చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్!

"హ్యాపీ బర్త్‌డే మావయ్య " చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ నటుడు ఎన్టీఆర్ 'ఎక్స్‌' వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తారక్ బంధాన్ని గుర్తుచేస్తూ 'మావయ్య' అని సంబోధించడం నందమూరి, నారా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

1 గంటల క్రితం