LIVE
బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!!
వెనక్కి

బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!!

44 రోజుల క్రితం
సారాంశం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజ్యసభ ప్రస్థానంపై కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, తనయుడి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజ్యసభకు వెళ్లబోతోన్నానని ప్రకటించారు. పెద్దల సభలో అడుగు పెట్టాలనేది తన ఆకాంక్షగా అభివర్ణించారు. కొత్తగా ఏర్పడనున్న బీహార్ ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు, మార్గదర్శకత్వాన్ని అందిస్తానని చెప్పారు. దీనిపై తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారు.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 12:14 PMకి