సారాంశం
తిరుమల నిబంధనలకు విరుద్ధంగా బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వీరిపై తితిదే చర్యలకు సిద్ధమైంది . తిరుమలలో ఇటువంటి వేడుకలు పూర్తిగా నిషేధమని తెలిపింది . వీడియో చిత్రీకరించి దాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని తితిదే తెలిపింది . కేక్ ను తిరుమలకు తీసుకురావడం.. కట్ చేయడం తితిదే నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా .. దర్యాప్తు చేపట్టారు .
6 మార్చి, 2026 11:49 AMకి