LIVE
భానుడి ప్రతావం..40డిగ్రీలు దాటిన టెంపరేచర్
వెనక్కి

భానుడి ప్రతావం..40డిగ్రీలు దాటిన టెంపరేచర్

43 రోజుల క్రితం
సారాంశం

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ఫస్ట్ వీక్ లోనే ముచ్చెమటలు పడుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల గరిష్ట ఊష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గతేడాది కంటే ఈ ఏడాది అధిక ఊష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ఏడాది అధిక వర్షపాతం, ఎక్కువ చలితీవ్రత వల్లే ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

షేర్ చేయండి:
7 మార్చి, 2026 01:52 PMకి