LIVE
IMG 4441
వెనక్కి
Politics

BIG BREAKING: ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దు.. ఎల్లుండి కీలక భేటీ (1)

2 రోజుల క్రితం
Andhra Pradesh, Telangana
సారాంశం

TG: రాష్ట్రంలో MPTC, ZPTC వ్యవస్థ రద్దు దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. సర్పంచుల ద్వారా ఎంపీపీ, ఎంపీపీల ద్వారా జెడ్పీ చైర్మన్ల ఎంపిక ప్రక్రియను ఆలోచిస్తోంది. దీనికి మే లేదా జూన్ తొలివారంలో ఎన్నికల నగారా ఉంటుందని సమాచారం. ప్రొటోకాల్ రచ్చకు చెక్ పెట్టేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు.

షేర్ చేయండి:
18 ఏప్రిల్, 2026 11:15 AMకి

సంబంధిత వార్తలు

భువనేశ్వరి గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..!!

భువనేశ్వరి గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..!!

పుట్టినరోజు సందర్భంగా భార్య భువనేశ్వరి తో కలిసి సీఎం చంద్రబాబు కేక్ కట్ చేశారు. అద్భుతమైన జీవిత భాగస్వామి అని అభివర్ణించారు. నిరంతరాయంగా ఆమె ఇచ్చే మద్దతు, తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది అని ప్రశంసలు కురిపించారు.

7 నిమిషాల క్రితం
చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్:  మోదీ వెల్లడి

చంద్రబాబు నాకు మంచి ఫ్రెండ్: మోదీ వెల్లడి

ఏపీ సీఎం చంద్రబాబు కి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత కాలం ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు తనకు మంచి మిత్రుడు అని, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని ప్రశంసలు కురిపించారు.

27 నిమిషాల క్రితం
చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

చంద్రబాబు కి తిరుమల శ్రీవారి ఆశీస్సులు

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వేద పండితులు స్వామివారి ఆశీస్సులు అందించారు. శ్రీవారి విగ్రహాన్ని జేఈవో వెంకయ్య చౌదరి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు.

42 నిమిషాల క్రితం
చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరిన రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

53 నిమిషాల క్రితం