LIVE
Screenshot 2026 04 20 111828
వెనక్కి
GeneralEntertainment

రూ. 35 కోట్లతో విడాకుల సెటిల్‌మెంట్..?

2 గంటల క్రితం
Telangana
సారాంశం

తమిళ హీరో విజయ్‌-సంగీత విడాకులపై చెన్నైలో ఆసక్తికర టాక్స్ నడుస్తున్నాయి . పరస్పర అంగీకారంతో విడిపోవాలని ఇరు వర్గాలు లాయర్లతో శనివారం చర్చించినట్లు సమాచారం. విడాకుల పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. సెటిల్‌మెంట్‌గా రూ.250 కోట్లు కోరిన సంగీతకు, రూ.35 కోట్ల ఇవ్వటానికి విజయ్‌ అంగీకరించినట్లు తెలిసింది. పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని విజయ్‌ తెలిపినట్లు సమాచారం.

షేర్ చేయండి:
20 ఏప్రిల్, 2026 11:17 AMకి

సంబంధిత వార్తలు

పుణ్యక్షేత్రాల దర్శనానికి టైం ఫిక్స్.. IRCTC స్పెషల్ టూర్

పుణ్యక్షేత్రాల దర్శనానికి టైం ఫిక్స్.. IRCTC స్పెషల్ టూర్

వేసవిలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి IRCTC అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. మే 12న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మాతా వైష్ణోదేవి, మథుర, హరిద్వార్, రిషికేశ్ వంటి క్షేత్రాలను దర్శించుకోవచ్చు. 9 రాత్రులు, 10 పగళ్ల పాటు సాగే ఈ యాత్రకు టికెట్ ధర రూ. 16,500 నుంచి ప్రారంభమవుతుంది. భరత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ ప్రయాణం సాగుతుంది.

6 నిమిషాల క్రితం
GREAT INDIA: ప్రపంచానికి భారత రైల్వే శక్తి

GREAT INDIA: ప్రపంచానికి భారత రైల్వే శక్తి

Indian Railways మరోసారి తన తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. Banaras Locomotive Worksలో తయారైన చివరి రెండు 3,300 హెచ్‌పీ లోకోమోటివ్‌లు Maputoకు చేరడంతో, Mozambiqueకు మొత్తం 10 లోకోమోటివ్‌ల సరఫరా విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా “Make in India, Make for the World” లక్ష్యాన్ని భారత్ మరింత బలంగా నిలబెట్టింది.

15 నిమిషాల క్రితం
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవంలో ప్రముఖుల సందడి!

సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవంలో ప్రముఖుల సందడి!

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకున్నారు . ప్రభుత్వ అధికారులు, శారదా పీఠాధిపతులు, ప్రభుత్వ ప్రతినిధులు స్వామి వారిని దర్శించుకున్నారు

16 నిమిషాల క్రితం
పిల్లలంటే ఎంతిష్టమో..దీపికా పదుకొణె!

పిల్లలంటే ఎంతిష్టమో..దీపికా పదుకొణె!

దీపికా-రణ్‌వీర్ జంటకు ఇప్పటికే 'దువా' అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.దీపికా రెండోసారి గర్భవతి అని ప్రకటించిన నేపథ్యంలో, "చాలా మంది పిల్లలు, మనవలు ఉండాలి.. ఒక నిండు కుటుంబంతో సంతోషంగా గడపాలి" అన్న ఆమె పాత వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. తన పిల్లలను షూటింగ్‌లకు తీసుకెళ్తూ కెరీర్‌ను, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడమే తన లక్ష్యమని దీపికా పేర్కొన్నారు.

18 నిమిషాల క్రితం