LIVE
Mark Zuckerberg : వార్ ఎఫెక్టా?…
వెనక్కి

Mark Zuckerberg : వార్ ఎఫెక్టా?…

47 రోజుల క్రితం
సారాంశం

మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉండే ఈయన.. తాజాగా మియామిలోని అత్యంత ఖరీదైన, భద్రత కలిగిన ‘ఇండియన్ క్రీక్ ఐలాండ్’లో ఏకంగా 170 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,415 కోట్లు) వెచ్చించి ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. మియామి-డెడ్ కౌంటీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఇంటి ఒప్పందంగా రికార్డు సృష్టించింది. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ఆరోన్ రోలిన్స్ నుండి ఈ ఎస్టేట్ ను ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

షేర్ చేయండి:
3 మార్చి, 2026 02:04 PMకి