
LIVE : PM Modi’s Address to the Nation
19 గంటల క్రితం
రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు సహజమే అయినా, తాజాగా ఒక అరుదైన దృశ్యం కనిపించింది. సభ ముగిసిన తర్వాత మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (83) చేయి పట్టుకుని, జె.పి. నడ్డా ఆయనను జాగ్రత్తగా పైకి తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

19 గంటల క్రితం
.jpg)
1 రోజుల క్రితం
.jpg)
1 రోజుల క్రితం

3 రోజుల క్రితం