LIVE
Images (75)
వెనక్కి
Politics

మోదీ మహిళల తో రాజకీయాలు మానేసేయ్!

2 గంటల క్రితం
Andhra Pradesh, Telangana
సారాంశం

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం అత్యంత దురదృష్టకరమని మమతా బెనర్జీ మండిపడ్డారు. మహిళా సాధికారత ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం చూస్తోందని ఆమె ఆరోపించారు.ఈ బిల్లు విషయంలో భాజపా విఫల యత్నం ఆ పార్టీ అసలు రూపాన్ని బయటపెట్టిందని మమత (X) వేదికగా తీవ్రంగా విమర్శించారు.

షేర్ చేయండి:
19 ఏప్రిల్, 2026 05:01 PMకి

సంబంధిత వార్తలు

క్రాస్ బ్రీడ్ ఎవరిది..?కేటీఆర్ పై సంజయ్ హాట్ కామెంట్స్

క్రాస్ బ్రీడ్ ఎవరిది..?కేటీఆర్ పై సంజయ్ హాట్ కామెంట్స్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ రాజకీయంగా ఒక క్రాస్ బ్రీడ్ అని విమర్శించారు. కేసీఆర్,కేటీఆర్ చేస్తున్న రాజకీయాల వల్ల వెలమ జాతి పరువు మొత్తం గంగలో కలిపిపోయిందని మండిపడ్డారు. 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రాకపోవడానికి కేటీఆర్ అహంకారం, ఆయన అక్రమ సంపాదనతో వచ్చిన బలుపు మాటలే ప్రధాన కారణమని సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.

9 నిమిషాల క్రితం
తప్పదు.. ఓట్లు కావాలంటే మోకాళ్ళపై నడవాల్సిందే..

తప్పదు.. ఓట్లు కావాలంటే మోకాళ్ళపై నడవాల్సిందే..

చర్చిలో మోకాళ్లపై నడుస్తూ టీవీకే చీఫ్ విజయ్ ప్రార్థనలు చేశారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన తిరుచిరాపల్లిలో సర్వమత పూజల్లో పాల్గొన్నారు. ముందుగా చర్చికి వెళ్లి మోకాళ్లపై నడుస్తూ ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదుకు వెళ్లి ముస్లింల ఆశీర్వాదాలు పొందారు. మరి ఆయన ప్రార్తనలు ఫలిస్తాయో లేదో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

57 నిమిషాల క్రితం
ఇంతకీ పవన్ కళ్యాణ్ కి జరిగిన ఆపరేషన్ ఏమిటి.. అంతా ఓకే నా .. ??

ఇంతకీ పవన్ కళ్యాణ్ కి జరిగిన ఆపరేషన్ ఏమిటి.. అంతా ఓకే నా .. ??

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ ఆపరేషన్ జరిగింది. అంటే సైనస్ నాళం లోకి ఎండోస్కోపీ ద్వారా పైప్ పంపించి ఇన్ఫెక్షన్ క్లియర్ చేశారు. సింపుల్ ప్రొసీజర్ కాబట్టి ఆ రోజే డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

1 గంటల క్రితం
సెక్స్ కేసులో ఇరుక్కున్న బిజెపి నేత పుత్రరత్నం

సెక్స్ కేసులో ఇరుక్కున్న బిజెపి నేత పుత్రరత్నం

ఉత్తర ప్రదేశ్ బిజెపి మాజీ మంత్రి నియర్ కుమార్ కుమారుడు రఘువంశీ అరెస్టు అయ్యారు. ముజఫర్ నగర్ లో ఒక మహిళను లైంగికంగా వేదించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. నీతులు చెప్పే బిజెపి నేతల వాస్తవ రూపం ఇదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

1 గంటల క్రితం