LIVE
Download (4)
వెనక్కి
International

'మిడిల్ ఈస్ట్' ముఖచిత్రాన్ని మార్చేశాం: నెతన్యాహు

7 రోజుల క్రితం
సారాంశం

* మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) యొక్క స్వరూపాన్ని మార్చేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. * లెబనాన్ నుంచి పొంచి ఉన్న దాడి ముప్పును తమ సైన్యం విజయవంతంగా తిప్పికొట్టిందని ఆయన పేర్కొన్నారు. * ఇరాన్ నేతృత్వంలోని 'దుష్ట కూటమి' ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని చూసిందని, కానీ ఇప్పుడు ఆ కూటమే తమ మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని నెతన్యాహు ఎద్దేవా చేశారు.

షేర్ చేయండి:
13 ఏప్రిల్, 2026 11:24 AMకి

సంబంధిత వార్తలు

లీడర్ పోయి 50 రోజులు.. అంత్యక్రియలపై మిస్టరీ

లీడర్ పోయి 50 రోజులు.. అంత్యక్రియలపై మిస్టరీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయి 7 వారాలు గడుస్తున్నా, ఇంకా అంత్యక్రియలు నిర్వహించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భద్రతా కారణాలు మరియు ఇజ్రాయెల్ దాడుల భయంతోనే ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. కనీసం అంత్యక్రియల స్థలాన్ని కూడా ఇంకా ఖరారు చేయకపోవడం గమనార్హం.

17 నిమిషాల క్రితం
కన్నపిల్లలనే కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!

కన్నపిల్లలనే కాల్చి చంపిన తండ్రి.. అమెరికాలో ఘోరం!

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఒక తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. తన ముగ్గురు కుమారులను వరుసగా నిలబెట్టి రైఫిల్‌తో కాల్చి చంపి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కుమారుడిని వెంటాడి పట్టుకుని మరీ కాల్పులు జరపడం అతడి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు.

19 నిమిషాల క్రితం
భారత్–దక్షిణ కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్–దక్షిణ కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్–దక్షిణ కొరియా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కు.. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, PM మోదీ ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో సహకారం పెంపుపై దృష్టి సారించే అవకాశముంది.

25 నిమిషాల క్రితం
ఇరాన్‌తో వెపన్స్ డీల్.. అమెరికాలో మహిళ అరెస్ట్

ఇరాన్‌తో వెపన్స్ డీల్.. అమెరికాలో మహిళ అరెస్ట్

ఇరాన్‌ పై అప్రకటిత యుద్దం కొనసాగిస్తున్న నేపథ్యంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన షమీమ్ మాఫీ అనే ఓ మహిళా వ్యాపార వేత్తను లాస్ ఏంజలిస్ లో యూఎస్ అధికారులు అరెస్టు చేశారు. ఇరాన్‌కు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసేందుకు ఈ మహిళా వ్యాపారవేత్త మధ్యవర్తిత్వం చేస్తున్నారని అమెరికా ఆరోపించింది. ఇరాన్ మూలాలు ఉన్న షపీ చాలా కాలంగా అమెరికాలో స్థిరపడినట్టు తెలుస్తోంది.

43 నిమిషాల క్రితం