LIVE

BIG BREAKING: బాబోయ్.. చైనా కార్ల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం ( వీడియో)

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ BYDకి చెందిన షెన్‌జెన్ పార్కింగ్ గ్యారేజీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. Shenzhenలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో ఉన్న ఈ గ్యారేజీ ప్రధానంగా టెస్ట్, స్క్రాప్ వాహనాల కోసం ఉపయోగి స్తున్నారని సమాచారం. అగ్నిప్రమాదంతో భారీగా మంటలు ఎగసిపడగా, నల్ల పొగ కిలోమీటర్ల మేర ఆకాశమంతా వ్యాపించినట్లు వీడియోల్లో కనిపించింది.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు