LIVE

కలెక్టర్ కుర్చీలో కోతి: బాగ్పత్ DM మీటింగ్‌లో వింత ఘటన!

NDTV

UPలోని బాగ్పత్ జిల్లా కలెక్టరేట్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. జిల్లా మేజిస్ట్రేట్ (DM) అస్మిత లాల్ రైతులతో కీలక సమావేశం నిర్వహిస్తుండగా, ఆమె పెంపుడు కోతి 'మాతృ' ఒక్కసారిగా హాల్‌లోకి ప్రవేశించింది. నేరుగా కలెక్టర్ టేబుల్ వద్దకు వెళ్లిన మాతృను కుర్చీలో కూర్చోమని సైగ చేయగా, అది హాయిగా కలెక్టర్ సీటులో సెటిలైపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు