రాహుల్ గాంధీ గాయంపై స్పీకర్ ఆరా
3 రోజుల క్రితం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సందడి చేశారు. ప్రచారం మధ్యలో విరామం తీసుకున్న ఆయన, స్థానిక 'ఝల్ మురి' (మరమరాల చాట్) స్టాల్ వద్దకు వెళ్లారు. విక్రేతతో సరదాగా ముచ్చటిస్తూ, రూ. 10 చెల్లించి ఝల్ మురిని ఆస్వాదించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.