LIVE

రాహుల్ గాంధీ గాయంపై స్పీకర్ ఆరా

లోక్‌సభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కుడి చేతికి తెల్లటి బ్యాండేజీ ఉండటాన్ని స్పీకర్ ఓం బిర్లా గమనించారు. "మీ చేతికి ఏమైంది?" అని స్పీకర్ ఆప్యాయంగా అడగగా.. "నా బొటనవేలికి చిన్న గాయమైంది సార్" అని రాహుల్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు