LIVE

ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కీలకంగా ఉన్న ఎవరీమె..?

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చల వార్తల నేపథ్యంలో దౌత్యవేత్త నటాలీ ఎ. బేకర్ పేరు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో 'డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్'గా ఉన్నారు. ఇస్లామాబాద్ చర్చల్లో US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందానికి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి అందరి దృష్టిని ఆకర్షించారు.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు