LIVE

సౌదీ అరేబియాలో వర్ష బీభత్సం చూశారా..? ( వీడియో)

సౌది అరేబియాలో గత 48 గంటలుగా కురిసిన భారీ వర్షాలకు సామాన్య జనజీవనం అతలాకుతులం అయినట్టుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లు వాగులను తలపిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు