LIVE

ట్రంప్ పర్యటనలో వైరల్ అయిన ఆ మహిళ ఎవరు?

* సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'రెడ్ బ్యాగ్' మిస్టరీకి ఎట్టకేలకు తెరపడింది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ ట్రంప్ వెంటే కనిపించిన ఆ మహిళ ఆయన వ్యక్తిగత సహాయకురాలు నటాలీ హార్ప్ (35) అని తేలింది. * గతంలో టెలివిజన్ ప్రెజంటర్‌గా పనిచేసిన ఆమె, 2025 నుంచి డొనాల్డ్ ట్రంప్‌కు 'ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్'గా వ్యవహరిస్తున్నారు. * ట్రంప్‌ సోషల్ మీడియా పోస్టులను పర్యవేక్షిస్తుంటారు.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు