
కలెక్టర్ కుర్చీలో కోతి: బాగ్పత్ DM మీటింగ్‌లో వింత ఘటన!
1 రోజుల క్రితం
ఆన్లైన్ మీటింగ్‌లో మైక్, కెమెరా ఆన్‌లో ఉన్న సంగతి తెలియకుండా మేనేజర్‌పై అసహనం వ్యక్తం చేసిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయాన్నే ల్యాప్ టాప్ ఎందుకు ఆన్ చేశావు అని భార్య అడగ్గా.. “ఎవరు ఇతన్ని మేనేజర్ చేశాడో తెలియదు” అంటూ చిరాకు పడతాడు. అయితే అతనికి సహోద్యోగి మైక్ ఆన్‌లో ఉందని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన నెటి జన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. వర్క్ ఫ్రం హోమ్‌లో జరిగే కామన్ తప్పిదానికి ఇది ఉదాహరణగా మారిందని కామెంట్స్ వస్తున్నాయి.