
షాకింగ్.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు చేతబడి...!
1 గంటల క్రితం
చెస్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న వైశాలి, ప్రజ్ఞానంద అద్భుత విజయాల వెనుక వారి తల్లి నాగలక్ష్మి కృషి ఎంతో ఉంది. ఆమె అందించిన ధైర్యమే వైశాలిని 'చెస్ క్వీన్'గా, ప్రజ్ఞానందను 'గ్రాండ్ మాస్టర్'గా తీర్చిదిద్దింది. తాజాగా వీరి విజయంపై స్పందించిన 'ChessBase India', "కావాల్సిందల్లా తల్లి ప్రేమే" అంటూ ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేసింది.