
షాకింగ్.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు చేతబడి...!
1 గంటల క్రితం
* క్రికెటర్ చాహల్, నటి తానియా ఛటర్జీకి ఇన్‌స్టాగ్రామ్‌లో పంపినట్లు చెబుతున్న మెసేజ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. * తానియా ఛటర్జీ పంచుకున్న వీడియో క్లిప్‌లకు స్పందిస్తూ చాహల్ ఆమెను 'క్యూట్' (Cute) అని మెసేజ్ చేసినట్లు ఆ స్క్రీన్ షాట్స్ ద్వారా తెలుస్తోంది. * తనకు చాహల్ వ్యక్తిగతంగా తెలియదని, అయినా ఆయన మెసేజ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని ఆమె పేర్కొంది.