
చదరంగ విజేతల వెనుక అమ్మ ప్రేమ!
3 రోజుల క్రితం
డే ఉమెన్స్ కాండిడేట్స్ టోర్నమెంట్‌లో గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి చారిత్రాత్మక విజయం సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆఖరి రౌండ్‌లో కాటెరినా లాగ్నోపై గెలుపొంది, మొత్తం 8.5 పాయింట్లతో టోర్నీని కైవసం చేసుకున్నారు.