
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు
3 గంటల క్రితం
నేను ఒక్కడినే అవినీతి పరుడిని కాదు నా సహచర మంత్రులు కూడా అవునీతి పరులే అని.. పొంగులేటి తనకి అంటిన బురద అందరికి అంటించాడు జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి కుటుంబాలకు, భట్టి విక్రమార్కకి చెందిన కుంభకోణాలను ఆయననే బైట పెట్టాడు - హరీష్ రావు