
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు
2 గంటల క్రితం
అమరావతి అభివృద్ధి మరియు దానికి చట్టబద్ధత కల్పించడంలో జనసేన పార్టీ పోరాటాన్ని వివరిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల పక్షాన నిలబడిన తీరును ఇందులో గుర్తుచేశారు.