LIVE

గులాబీ గూటికి..రేవంత్ కంటే KCR బెటర్: జీవన్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు స్వస్తి పలికి, BRSలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగిత్యాల MLA సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి పాలన కంటే KCR నాయకత్వమే మెరుగని ఆయన పేర్కొన్నారు. నేడు జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ కలయిక అనంతరం ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారు.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు