LIVE

మా దగ్గర చెప్పులు లేవా : మాజీ మంత్రి సత్యవతి

మంత్రి సీతక్క వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. మొబైల్ ఫోన్లలో స్కామ్ జరిగింది అంటే జరగలేదని నిరూపించుకోవాలని, చెప్పుతీసుకొని కొడతానని అంటే మా దగ్గర చెప్పులు లేవా అని ప్రశ్నించారు.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు